News
నేను లంచం తీసుకుంటున్నది నిజమే
జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను లంచం తీసుకుంటున్నది నిజమే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం వద్ద డబ్బులులేని పరిస్థితుల్లో అభివృద్ధి పనులకు లంచాలు తీసుకోక తప్పడం లేదన్నారు. తీసుకుంటున్న లంచాలను డీడీ రూపంలో తీసుకుని వైట్ మనీగా మార్చి తాడిపత్రిలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా అని అన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








